
మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్
www.millets.news
మిమ్మల్ని మార్చబోతుంది HNA గా!
HNA అంటే Health and Nutrition Ambassadors

Learn & Earn
ట్రైనింగ్ ఇవ్వబోయే 20 ప్రముఖ డాక్టర్స్ ఎవరంటే?
ఈ 40 సెకండ్స్ వీడియో చూడండి
ఒక్కసారి మీరు HNA అయ్యాక, మీ హెల్త్ తో పాటు
వెల్త్ కూడా మెరుగు పరుచుకోవచ్చు

20 Doctors
మన ఈ HNA స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, అల్లోపతి మూడింటిని రంగరించి రూపొందించబడింది.
10 Days
ప్రతీ రోజూ సాయంత్రం 6 గంటలనుండి 8 గంటల వరకు అనగా రెండు క్లాస్ లు. ఒకొక్క క్లాస్ ఒకొక్క ప్రొఫెషనల్ డాక్టర్ తో ఒక గంట సేపు ఉంటుంది
Online Summit
మీతో మన డాక్టర్స్ ఆన్లైన్ లో, లైవ్ లో మాట్లాడుతూ, మన కోర్స్ లో టాపిక్స్ అన్ని మీకు పూర్తిగా అర్థమయ్యేట్టు తెలుగు మరియు ఇంగ్లీష్ మిక్స్ చేసి మరీ మిమ్మల్ని HNA గా మారుస్తారు.
